ఆయిల్ స్కిన్ ఉన్నటువంటి వారి యొక్క ముఖ సౌందర్యానికి 
పేస్ట్ (మాస్క్) ని మీరే తయారు చేసుకోండి.



ఒక స్పూన్ ఓట్స్ పౌడర్

ఒక స్పూన్ పెరుగు

నిమ్మకాయ రసం


ఒక టీ స్పూన్ ఓట్స్ పౌడర్, ఒక టీ స్పూన్ పెరుగు మరియు సగం నిమ్మ కాయ రసం - మూడింటిని మంచిగా కలిపి పేస్ట్ గా చేసి, ఆ పేస్ట్ ని మొఖాని కి అప్లై చెయండి
 
ఒక ఇరువై నిముషముల తరువాత కడుక్కొని చూడండి.....
యెమన్నా మెరుపు వస్తుంది మొఖనికి..... ట్రై చేసి చూడండి.... 

Disclaimer:  పైన పేర్కొన బడిన చిట్కాలు పూర్వికుల నుండి తెలుసు కున్నవి మరియు కొన్ని పుస్తకాల నుండి మరియు ఆర్టికల్స్ నుండి గ్రహించి వీటిని మా పైన ప్రయోగించుకుని రిజల్ట్శ్ వచ్చిన తరువాత ఈ బ్లాగులో పేర్కొనడం జరిగినది. ఈ టిప్స్ అన్నిscientifically  ప్రూవ్ చేయ బడ లేదు.